శోభితా ధూళిపాళ హిందీ చిత్రాలలో పనిచేసే భారతీయ నటి. ఆమె ఫెమినా మిస్ ఇండియా 2013 పోటీలో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ 2013 టైటిల్ గెలుచుకుంది మరియు మిస్ ఎర్త్ 2013లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది.
శోభితా ధూళిపాళ్ల 1993, మే 31న వేణుగోపాల్ రావు, శాంతరావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెనాలిలో జన్మించింది. ఆమెది బ్రాహ్మణ కుటుంబం. ఆమె విశాఖపట్నంలో లిటిల్ ఏంజెల్స్ స్కూల్, విశాఖ వ్యాలీ స్కూల్ లో చదివింది. శోభితా ముంబై యూనివర్సిటీ, హెచ్.ఆర్ కాలేజ్ లో కామర్స్ & ఎకనామిక్స్ పూర్తి చేసింది. ఆమె సంప్రదాయ నృత్యాలైన భరతనాట్యం, కూచిపూడి లలో శిక్షణ తీసుకుంది.
సినీరంగ ప్రస్థానం
శోభితా ధూళిపాళ్ల 2016లో అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన రామన్ రాఘవ్ 2.0 లో తొలిసారిగా నటించింది.అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు నిర్మించిన మేజర్ సినిమాలో శోభిత ధూళిపాళ కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమా 2022 జూన్ 3న విడుదల అయింది.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
Sobhita Dhulipala 👙🔥 pic.twitter.com/S8tQJ7Cq2n
— ActrssHD (@acviralhub) February 17, 2023
GIPHY App Key not set. Please check settings