నటీనటులు: నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక మందన్న, జిమ్ సరబ్, దలీప్ తాహిల్, సాయాజీ షిండే, సునైనా, హరీష్ పెరడీ తదితరులు, దర్శకత్వం: శేఖర్ కమ్ముల, రచన: శేఖర్ కమ్ముల, చైతన్య పింగిలి నిర్మాత: సునీల్ నారంగ్, పుస్కర్ రాంమోహన్ రావు, సినిమాటోగ్రఫి: నికేత్ బొమ్మిరెడ్డి, ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్, మ్యూజిక్: దేవీ శ్రీ ప్రసాద్
బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ, అమిగోస్ క్రియేషన్, రిలీజ్ డేట్: 20-06-2025
వెబ్‌సైట్/విడియో లింక్స్ | కామెంట్ | రేటింగ్ |
---|---|---|
ఈనాడు.నెట్ | 'కుబేర'మనసుల్ని కదిలిస్తాడు..అలోచింపజేస్తాడు! | |
ఆంధ్రజ్యోతి.కామ్ | క్లాస్ 'కుబేర' | 2.5/5 |
తుపాకి.కామ్ | కుబేర.. కమ్ముల చెప్పిన గొప్ప కథ | 3.5/5 |
గ్రేట్ఆంధ్రా.కామ్ | మంచి ప్రయత్నం | 3/5 |
తెలుగు.ఫిల్మ్ బీట్.కామ్ | గొప్పగా ఊహించుకోకుండా వెళ్తే ఓ రకమైన సంతృప్తిని పొందడం గ్యారెంటీ. మల్టిప్లెక్స్ ఫ్లేవర్ ఉన్న ఈ చిత్రానికి బీ, సీ సెంటర్లలో ఈ సినిమాకు ఆదరణ దక్కితే భారీ విజయం సాధించే అవకాశం ఉంది. | 2.5/5 |
మహీధర్ వైబ్స్ (విడియో) | ఫ్యామిలీతో వెళ్ళి థియేటర్లో తప్పక చూడవలసిన సినిమా! | 4.5/5 |
Hit TV Talkies (Video) | పిచ్చిసినిమాల పరిశ్రమకి చెంప చెళ్లు | |
Thyview (video) |
GIPHY App Key not set. Please check settings