ప్రసాద్‌టెక్ ఇన్ తెలుగు | prasadtechintelugu | Prasad (1/11)

http://Prasadtechintelugu

టెక్నాలజీ,స్మార్ట్‌ఫోన్ సమీక్షలు, అన్‌బాక్సింగ్ గాడ్జెట్‌లు, ఎలక్ట్రానిక్స్, గాడ్జెట్ సమీక్షలు, టెక్ వీడియోలు, టెక్ ప్రశ్నోత్తరాలు, టెక్ న్యూస్.

prasadtechintelugu – తెలుగు టెక్నాలజీ ఛానెల్‌కు స్వాగతం, ఇక్కడ మీరు టెక్ మరియు గాడ్జెట్ వీడియోలను తెలుగు భాషలో చూడవచ్చు. నా అంతిమ లక్ష్యం తెలుగు ప్రజలకు తాజా టెక్నాలజీ & గాడ్జెట్‌ల గురించి అవగాహన కల్పించడం అంటున్నారు ప్రసాద్ గారు. మెగస్టార్ చిరంజీవి గారు కూడా ఈయన చానెల్ చూస్తూ ఉంటాను అన్నారంటే అర్ధం చేసుకోవచ్చు ఈయన ప్రతిభ.

What do you think?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

Responsive Twitter Embed (12/12)

తెలుగు టెక్ విత్ శ్రీనివాస్ | Telugu Tech with Srinivas (2/11)