వాసుటెక్ వ్లాగ్స్ | VaasuTechVlogs | వాసు గడ్డం (5/11)

https://www.youtube.com/@VaasuTechVlogs

నాకు () ఈ ఎలక్ట్రానిక్స్  గాడ్జెట్స్  రంగంలో  20 సంవత్సారాలు అనుభవం వుంది.మీకు సరైన గాడ్జెట్ ఎంపిక చేసుకొని కొనేందుకు ఈ ఛానల్ ద్వారా మీకు సహాయపడగలను,మరియు ఈ ఛానెల్ ద్వార సరికొత్త  టెక్నాలజీ ను మీకు పరిచయం చేస్తాను. అలాగే మొబైల్ ఫోన్లు,స్మార్ట్ఫోన్,స్మార్ట్ వాచ్,స్మార్ట్ టీవీ,టాబ్లెట్స్ మరియు లాప్టాప్ కంప్యూటర్లు అన్‌బాక్సింగ్ తో పాటు వాటి పూర్తి రివ్యూ ఈ ఛానెల్ ద్వారా మీకు తీసుకొని వస్తాను అంటున్నారు వాసు గడ్డం. ఈయన చానల్‌కి 1.32M మిలియన్ల మంది సబ్‌స్క్రైబర్‌లు ఉన్నారు!

What do you think?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

GIPHY App Key not set. Please check settings

టెక్ లాజిక్ ఇన్ తెలుగు | Tech Logic in Telugu | నాని ప్రభాకర్ (4/11)

టెక్ రిపోర్ట్ తెలుగు ఛానల్ | Tech Report Telugu channel | Najeer (6/11)