టెక్ రిపోర్ట్ తెలుగు ఛానల్ అన్బాక్సింగ్, సమీక్షలు మరియు టెక్ వార్తలు… మొదలైన టెక్నాలజీ సంబంధిత సమాచారాన్ని అందించడానికి ఉద్దేశించబడింది. 518K మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు!
ఈయన ఒకే రకం అంశాలతో ఉన్న గాడ్జెట్లు వివిధ కంపెనీలవి కొని వాటిని వాడి వాటి లోటుపాట్లు,గుణగణాలు,ధరలు పోల్చి అందులో ఉత్తమమైన దానిని మనం ఎన్నుకునేందుకు,కొనేందుకు మనకు సూచిస్తారు,రెకమండ్ చేస్తారు.


GIPHY App Key not set. Please check settings