నాకు () ఈ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్ రంగంలో 20 సంవత్సారాలు అనుభవం వుంది.మీకు సరైన గాడ్జెట్ ఎంపిక చేసుకొని కొనేందుకు ఈ ఛానల్ ద్వారా మీకు సహాయపడగలను,మరియు ఈ ఛానెల్ ద్వార సరికొత్త టెక్నాలజీ ను మీకు పరిచయం చేస్తాను. అలాగే మొబైల్ ఫోన్లు,స్మార్ట్‌ఫోన్,స్మార్ట్ వాచ్,స్మార్ట్ టీవీ,టాబ్లెట్స్ మరియు లాప్టాప్ కంప్యూటర్లు అన్బాక్సింగ్ తో పాటు వాటి పూర్తి రివ్యూ ఈ ఛానెల్ ద్వారా మీకు తీసుకొని వస్తాను అంటున్నారు వాసు గడ్డం. ఈయన చానల్‌కి 1.32M మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు!


GIPHY App Key not set. Please check settings